అలా
దొరసాని మూవీ లోని తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అదిరి పోయే రేంజ్ క్రేజ్ ఉన్న
మూవీ లలో అవకాశాలను దక్కించు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే
దొరసాని మూవీ తో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ఈ ముద్దుగుమ్మ తన సోషల్
మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే హాట్ లుక్ లో బ్లాక్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ని వేసుకొని , బ్లాక్ కలర్ లో ఉన్న హై హీల్స్ ను ధరించి అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే
శివాత్మిక తాజాగా అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని ఉన్న ఒక ఫోటోని తన ఇన్ స్తా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.