నాగార్జున "ది ఘోస్ట్" మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!
నైజాం : 57 లక్షలు .
సీడెడ్ : 25 లక్షలు .
యు ఏ : 31 లక్షలు .
ఈస్ట్ : 23 లక్షలు .
వెస్ట్ : 8 లక్షలు .
గుంటూర్ : 22 లక్షలు .
కృష్ణ : 19 లక్షలు .
నెల్లూర్ : 15 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో ది ఘోస్ట్ మూవీ మొదటి రోజు 2.00 కోట్ల షేర్ , 3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 20 లక్షలు .
ఓవర్ సీస్ లో : 25 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా ది ఘోస్ట్ మూవీ మొదటి రోజు 2.45 కోట్ల షేర్ , 4.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మరి ది ఘోస్ట్ మూవీ రాబోయే రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.