3 రోజుల్లో "ది ఘోస్ట్" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!
నైజాం : 95 లక్షలు .
సీడెడ్ : 46 లక్షలు .
యు ఏ : 57 లక్షలు .
ఈస్ట్ : 31 లక్షలు .
వెస్ట్ : 14 లక్షలు .
గుంటూర్ : 31 లక్షలు .
కృష్ణ : 27 లక్షలు .
నెల్లూర్ : 19 లక్షలు .
3 రోజుల్లో ది ఘోస్ట్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.20 కోట్ల షేర్ , 5.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 30 లక్షలు .
ఓవర్ సీస్ లో : 42 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకు గాను ది ఘోస్ట్ మూవీ 3.92 కోట్ల షేర్ , 7.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.