హీరోయిన్ ఇలియానా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలు అయింది.తెలుగులో ఒకానొక సమయంలో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.టాలీవుడ్ లో అత్యధికంగా పారితోషకం తీసుకున్న హీరోయిన్గా మొదటి స్థానంలో నిలిచింది ఇలియానా. ఇక తర్వాత బాలీవుడ్ లో పలు అవకాశాలు రావడంతో బాలీవుడ్ వైపు వెళ్లగా అక్కడ ఈమె కెరియర్ ఒక్కసారిగా పతనమైందని చెప్పవచ్చు. ఇక బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గిన తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసిన అంతగా అదృష్టం కలిసి రాలేదు. తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన ఒక్కొక్క అవకాశం అది కూడా ఇలియానాకు అంతగా పేరు తేలేకపోయింది.
ఇక అంతే కాకుండా ఇలియానా చాలా బరువు పెరగడంతో ఆ మధ్య పలు విమర్శలు కూడా ఎదురుకోవడం జరిగింది. దీంతో మళ్లీ ఇప్పుడు తాజాగా నాజూకుగా మారేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే అందుకు సంబంధించి కొన్ని బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో ఈమె ఫోటోలు చూసిన అభిమానులు. ఇలియానా సన్నబడడంతో పలు అవకాశాలు తిరిగి సంపాదించుకొని బిజీ హీరోయిన్గా మారుతుందేమో అని భావిస్తున్నారు. అయినా కూడా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాలేదు. దీంతో తన అందాలను ఇప్పుడు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇలియానా తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు తన మొహం చూపించకుండా కేవలం బికినీలో ఉన్న ఫోటోలను తన శరీరాన్ని చూపిస్తోంది. దింతో కొంతమంది నేటిజెన్లు ఇలియానా మరి ఇంతలా రెచ్చిపోయింది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలియానా ఫోటోను ఆస్వాదిస్తున్నామని కామెంట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇలియానా బికినీ షో తో ఇలా క్లోవేజ్ లో చూపించడం ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇలియానాకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.