సూర్య 42వ మూవీ డిజిటల్ హక్కులు ఏ ధరకు అమ్ముడు పోయాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు ఆయన సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సూర్య ఇప్పటికే ఈ సంవత్సరం లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వం లో తెరకెక్కిన విక్రమ్ మూవీ తో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించాడు  ఈ మూవీ లో సూర్య చేసింది చిన్న గెస్ట్ రోల్ అయినప్పటికీ తన అద్భుతమైన నటనvతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య , శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోbగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ సూర్య కెరియర్ లో 42 వ మూవీ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇంకా ముగియక ముందే ఈ మూవీ కి అదిరి పోయే రేంజ్ డిజిటల్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.


ఈ మూవీ డిజిటల్ హక్కులను ఒక ప్రముఖ సంస్థ దాదాపు 100 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో అవుతుంది. ఇలా సూర్య , శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ డిజిటల్ హక్కులు సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే అద్భుతమైన ధరకు అమ్ముడుపోయినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ పై తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: