గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విజయవాడ లోని ఎన్టీఆర్ హెల్త్ యూని వర్సిటీ పేరు మార్చారు. ఈ విషయం పై తెలుగు తమ్ముళ్లు తీవ్రం గా స్పందించారు. కా గా ఇంకా ఆ విషయం హాట్ టాపిక్ గానే ఉంది. తాజా గా ఈ మరో సారి ఈ విషయం మీద ఓ వృద్ధ మహిళ జూనియర్ ఎన్టీఆ ర్ను బీభత్సం గా తిట్టి పోసింది.గత కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విజయవాడ లోని ఎన్టీ ఆర్ హెల్త్ యూని వర్సి టీ పేరు మార్చారు. ఈ విషయం పై తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా స్పందించారు. కాగా ఇంకా ఆ విషయం హాట్ టాపిక్ గానే ఉంది. తాజా గా ఈ మరో సారి ఈ విషయం మీద ఓ వృద్ధ మహిళ జూనియర్ ఎన్టీఆర్ను బీభత్సం గా తిట్టిపోసింది.అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర లో పాల్గొ న్న ఒక వృద్ధ మహిళ జూనియర్ vఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. 'ఎన్టీఆర్ మనవడి ని అని చెప్పుకుంటావు. నువ్వు నిజం గా ఎన్టీఆర్ మనవడివైతే రా ముందుకు రా. మీ తాతని అవమానిచ్చినప్పుడు.. నువ్వు ఎందు కు బయ టకీ రా వు, అలా రా నప్పు డు ఇక నువ్వు ఉంటే ఏంటి? చస్తే ఏంటి? మేమే లాక్కొ స్తాం టీడీపీbని అధికారం లోకి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
నిజంగా నే ఎన్టీఆర్ హెల్త్ యూని వర్టీ పేరు మార్పు విషయం లో ఎన్టీ ఆర్ చాలా సున్నితం గా స్పందిం చారు. ఎన్టీఆర్ నుంచి ఘాటు వ్యాఖ్య లు వస్తాయని ఊహించిన తెలుగు తమ్ముళ్లు ఆయన అలా స్పందించడం పై ఆగ్రహించారు.