రీ-రిలీజ్ కలెక్షన్లతో 'జల్సా' రికార్డు బ్రేక్ చేసిన బాలకృష్ణ.. కానీ...?
ఈ ఏడాది అలా రిలీజైన పోకిరి, జల్సా సినిమాలకు విశేష స్పందన వచ్చింది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల బర్త్‌డేలు అయిన, స్టార్ హీరోలు నటించిన సినిమాలు పది, ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సినిమా లను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది అలా రిలీజైన పోకిరి, జల్సా సినిమాలకు విశేష స్పందన వచ్చింది. అంతేకా కుండా బాక్సా ఫీస్ దగ్గర కూడా భారీ కలెక్షన్‌లను రాబట్టాయి. కాగా ఇటీవలే బాలకృష్ణ, వి.వి వినాయక్ కాంబోలో వచ్చిన చెన్నకేశవ రెడ్డి సి నిమా రీ-రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ సిని మా అడ్వా న్స్బుకింగ్స్‌తోనే యూఎ స్‌లో పోకిరి, జల్సా రికార్డులను బ్రేక్ చేసింది.
కాగా తాజా గా ఈ సి నిమా కలెక్ష న్‌లను నిర్మాత బెల్లం కొండ సురేష్ బాబు వెల్లడించాడు. రీ-రిలీజ్ రోజు ఈ చిత్రం రూ.5.39 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందని చెప్పాడు. కాగా పవన్ కళ్యా ణ్ జల్సా పేరిట ఉన్న రికార్డు ను బ్రేక్ చేసింది. జల్సా సినిమా రీ-రిలీజ్ రోజున రూ 3.20 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇక చెన్నకే శవరెడ్డి సినిమాకు వచ్చిన కలెక్షన్‌లను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు డొనే ట్ చేసినట్లు తెలిపాడు. అయితే దీనిపై పలువురు నెటీ జన్లు తెలుగు రాష్ట్రాల్లో షోస్ అంతం త మాత్రంగా నే పడ్డాయిని, అన్ని కోట్లు కలెక్ట్ చేసే చాన్స్ లేదని కా మెంట్స్ చ్తేస్తున్నారు. అంతేకాకుండా, నిర్మాత ఫేక్ కలెక్ష న్లను చెబుతు న్నాడని తెలుపుvతున్నారు.