6 రోజుల్లో చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ కి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన భారీ అంచనాల నడుమ తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే ఈ మూవీలో సల్మాన్ ఖాన్ సత్యదేవుని నయనతార ఇతర కీలకపాత్రలో నటించగా ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు ఈ మూవీ ఇప్పటివరకు ఆరు రోజుల బాక్స్ ఆఫీసులను కంప్లీట్ చేసుకుని ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రోజువారిగా సాధించిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.


మొదటి రోజు గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 17.68 కోట్ల షేర్ , 32.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 2 వ రోజు గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 9.62 కోట్ల షేర్ , 17.90  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 3 వ  రోజు గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 6.86 కోట్ల షేర్ , 12.25  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 4 వ రోజు గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7.72  కోట్ల షేర్ , 13.80  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7.83 కోట్ల షేర్ , 14 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ రోజు గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.06 కోట్ల షేర్ , 3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా గాడ్ ఫాదర్ మూవీ 6 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: