అందాల విందు చేస్తున్న కియారా అద్వానీ...!!

murali krishna
భరత్ అనే నేను' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఆడియన్స్‌ని కట్టిపడేసిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. అప్పటికే బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసిన అనుభవం కూడా వుంది.


కానీ, అంతవరకూ కియారా అద్వానీ అందాన్ని, స్టార్‌డమ్‌ని పెద్దగా పట్టించుకోలేకపోయిందట బాలీవుడ్.


ఎప్పుడయితే, తెలుగులో డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ కొట్టిందో, అమ్మడిపై బాలీవుడ్ కన్ను పడిందని తెలుస్తుంది.. కియారాకి ఇంత సీనుందా.? అనుకున్నారో ఏమో, ఆ తర్వాత తిరుగు లేని స్టార్‌డమ్  కూడా కట్టబెట్టేశారు.



తెలుగులో అమ్మడు చేసిన సినిమాలు రెండే రెండు. అందులో డెబ్యూ హిట్, ద్వితీయం (వినయ విధేయ రామ) ఫ్లాప్. అయినా కానీ, బాలీవుడ్‌లో ఈ బొమ్మ సూపర్ హిట్టు అయింది.బాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ చేసిందట కియారా అద్వానీ.


ఇక, అంతే.! అదే తిరుగు లేని క్రేజ్‌ దక్కేలా చేసింది ట కియారా అద్వానీకి. ఆ తర్వాత కుప్పలు తెప్పలుగా అవకాశాలు అయితే వచ్చి పడ్డాయి. ఎంతలా అంటే, అసలు టాలీవుడ్ వైపు కన్నెత్తయినా చూడలేనంతలా బిజీ అయిపోయిందట కియారా.



ఇక, లాంగ్ గ్యాప్ తర్వాత శంకర్, రామ్ చరణ్ ప్రాజెక్టు తో మళ్లీ టాలీవుడ్‌లో అడుగు పెడుతోందట కియార అద్వానీ. టాలీవుడ్‌కి కియారా దూరంగా వున్నా కానీ, నెట్టింట తెలుగు తంబీల్లో అమ్మడి ఫోటోలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కియారా నుంచి ఏ ఫోటో వచ్చినా క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు.


తాజాగా వైట్ అండ్ వైట్ శారీ లో కియారా అద్వానీ సొగసులు చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయ్. అసలే వైట్ కలర్, ఆ పై ట్రాన్స్‌పరెంట్.. ఇంకేముంది ఫుల్ మీల్స్ అందా ల విందు. కాస్కో రాజా.! కాస్కో.!అని అంటున్నారట.అమ్మడి అందాలకు కూర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది. మరి ఆమె తన తరువాత సినిమాతో అయిన టాలీవుడ్ లో మెప్పిస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: