మెగాస్టార్
చిరంజీవి తాజాగా
గాడ్ ఫాదర్ అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి
మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,
సల్మాన్ ఖాన్ ,
సత్య దేవ్ , నయన
తార ఈ మూవీలో ముఖ్య పాత్రలలో నటించారు.
తమన్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందించగా , ఎన్
వి ప్రసాద్ ఈ
మూవీ ని నిర్మించారు. ఇది ఇలా ఉంటే
అక్టోబర్ 5 వ తేదీన
గాడ్ ఫాదర్ మూవీ ని తెలుగు మరియు
హిందీ భాషలలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ
మూవీ కి తెలుగు మరియు
హిందీ భాషల నుండి మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. తాజాగా
గాడ్ ఫాదర్ మూవీ గురించి ఈ
సినిమా ప్రొడ్యూసర్ v PRASAD' target='_blank' title='ఎన్
వి ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎన్
వి ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.
తాజాగా
ప్రొడ్యూసర్ v PRASAD' target='_blank' title='ఎన్
వి ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎన్
వి ప్రసాద్ "గాడ్ ఫాదర్"
మూవీ గురించి స్పందిస్తూ ...
గాడ్ ఫాదర్ మూవీ కి అన్ని చోట్ల నుండి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. మూవీని ఎవరికి కూడా అమ్మలేదు. మేము సొంతగా ఈ మూవీని విడుదల చేశాం. రెవిన్యూ చాలా సూపర్ గా ఉంది. కలెక్షన్లు మేము ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా వస్తున్నాయి. లూసిఫర్
మూవీ ని అందరూ చూశారు. ఆ
మూవీ ని రీమిక్ చేయడం ఒక సాహసం అలాంటి , మూవీని మార్పులు చేసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఓవర్సీస్ తో పాటు
హిందీ కలెక్షన్లు కూడా చాలా బలంగా ఉన్నాయి. హిందీలో మొదటి వారం 10 కోట్ల రెవెన్యూ కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. తమిళనాడులో పొన్నియన్ సెల్వన్
మూవీ అద్భుతంగా ఆడుతుంది. అది వాళ్ళ కల్చర్ సినిమా. వారి కల్చర్ సినిమాకి గౌరవం ఇచ్చే అక్కడ
గాడ్ ఫాదర్ విడుదలని ఆపుకున్నాం.
అక్టోబర్ 14 వ తేదీన
గాడ్ ఫాదర్ మూవీ ని తమిళంలో చాలా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం అని
ప్రొడ్యూసర్ ఎన్.వి.ప్రసాద్ తాజాగా చెప్పుకొచ్చాడు.