నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ స్పీడు పెంచారు అనే చెప్పాలి.అయితే ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ఫైనల్ స్టేజ్‌లో ఉంది. సూపర్ హిట్ ఓటీటీ షోకు సీక్వెల్ రెడీ అవుతోంది. ఇక ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో పాటు మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్లో పెడుతున్నారు నందమూరి నటసింహం.ఇకపోతే అది కూడా జెట్ స్పీడుతో ఫినిష్ చేసేలా పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్నారు. అయితే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 107వ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇక ఈ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది.
అంతేకాదు మరికొన్ని కీ సీన్స్ కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేస్తారు. అయితే ఈ లోగా ఆహా కోసం రియాలిటీ షో షూటింగ్ కూడా ప్యారలల్‌గా కంటిన్యూ చేస్తున్నారు.ఇకపోతే 107వ రిలీజ్ కాకముందే నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.ఇక కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు ఆ ను ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.అయితే ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన అనిల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో స్పీడు పెంచారు.అంతేకాదు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్‌లో ను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
అంతేకాదు ఇక ఈ ను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ రెడీ చేశారు. అంటే బాలయ్య 108వ నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌కు రిలీజ్ కావటం పక్కా అనమాట. ఇక పోతే అటు అన్‌స్టాపబుల్ అంటూ ఆహాలో సెకండ్ సీజన్ షురూ చేశారు.ఐతేన్ ఫస్ట్ సీజన్ ఎంతటి బ్లాక్ బాస్టర్ అయ్యిందో తెలిసిందే.ఇదిలావుంటే ఇక తాజా సీజన్ కూడా దుమ్ము లేపేలాగే ఉంది. అయితే బాబు గారు, లోకేశ్ ఫస్ట్ ఎపిసోడ్‌కు హైప్ పెంచేశారు. ఇక నిజంగా చెప్పాలంటే.. బాలయ్య తన లైఫ్‌లో బెస్ట్ ఫేజ్ ఎంజాయ్ చేస్తున్నారు..!!