పూజా హెగ్డే బర్త్ డే ని సెలబ్రేట్ చేసిన వెంకీ, సల్మాన్.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..!!

Anilkumar
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోతున్న బుట్టబొమ్మ  పూజాహెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న పూజ హెగ్డే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇకపోతే ఈమె  తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ 'బుట్టబొమ్మ' నేడు 32వ పుట్టినరోజు  జరుపుకుంటోంది.అయితే ఒక లైలా కోసం, ముకుందా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ముంబై భామ పూజాహెగ్డే (Pooja Hegde). ఇక తెలుగులో తొలి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ  బుట్టబొమ్మ  పూజాహెగ్డే


 ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయింది  బుట్టబొమ్మ  పూజాహెగ్డే. అయితే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ ‘బుట్టబొమ్మ’ నేడు 32వ పుట్టినరోజు  జరుపుకుంటోంది.ఇక ఈ సందర్భంగా పూజాహెగ్డేకు కోస్టార్లు, అభిమానులు, ఫాలోవర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా పూజాహెగ్డే ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’.ఇకపోతే  సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 


అయితే సల్లూభాయ్‌, వెంకీ ఈ మూవీ సెట్స్ లో కోస్టార్  బుట్టబొమ్మ  పూజాహెగ్డేపుట్టినరోజు వేడుకలను జరిపారు.ఇకపోతే ఈ ఇద్దరు హీరోలు చిత్రయూనిట్ సమక్షంలో పూజాహెగ్డేతో కేక్ కట్ చేయించి ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే పూజాహెగ్డే పుట్టినరోజు వేడుకల ఫొటోలు, వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక బుట్టబొమ్మ  పూజాహెగ్డేమరోవైపు తెలుగులో మహేశ్‌బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్‌..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: