అందం కోసం కన్న బిడ్డనే పక్కన పెట్టి అలాంటి చెత్త పని చేస్తున్న హీరోయిన్..!!

murali krishna
గ్లామర్ ప్రపంచంలో చాలామంది గ్లామర్ గా ఉండటానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు.స్టార్ హీరోయిన్లు మాత్రమే కాదు మామూలు హీరోయిన్లు కూడా అవకాశాల కోసం గ్లామర్ గా కనిపించడానికి తమ అందాలన్నింటినీ ఆరబోస్తూ ఉన్నారు.అయితే వాళ్లు అందాలు ఆరబోయడానికి ప్రధాన కారణం ఓ నాలుగు కాలాల పాటు ఇండస్ట్రీలో కొనసాగాలని, అలాగే ఓ నాలుగు రూపాయలు వెనక్కి వేసుకోవాలనే తాపత్రయం. ఇక డబ్బులు సంపాదించాలనే ఆశతో చాలా మంది హీరోయిన్లు తప్పటడుగులు వేస్తున్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు మాత్రం పిల్లల్ని కంటే తమ అందం ఎక్కడ పాడైపోతుందోనన్న భయంతో పిల్లల్ని కూడా కనడం మానేస్తున్నారు.
ఇక మరికొంతమంది హీరోయిన్లు పిల్లల్ని కన్నా కూడా వారి పిల్లలకు పాలిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో అన్న భయంతో తల్లి పాలు కూడా ఇవ్వకుండా డబ్బా పాలతో వారి కడుపు నింపుతున్నారు. ఇక ఇలా చాలా మంది హీరోయిన్లు పిల్లలకు పాలు ఇవ్వకుండా డబ్బాపాలు పెడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక తాజాగా అలాంటి తప్పే చేస్తోంది అందాల తార ప్రణీత. ప్రణీత ఇటీవలే ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ బిడ్డని కన్నాక అందం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతుందట. ప్రణీత తాజాగా తన అందం వెనుక ఉన్న రహస్యం బయట పడింది. ప్రణీత బిడ్డ పుట్టిన 11 రోజులకే ఫుల్ డైట్ అంటూ తన బాడీ ఫిట్నెస్ పై ఎన్నో కసరత్తులు చేసిందట. తన అందం ఏ మాత్రం తరిగి పోకూడదని అందం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ తో తన బిడ్డను కూడా దూరం పెట్టిందట.అంతేకాకుండా వాటర్ బేస్డ్ డైట్ ప్లాంట్ ఆహారం తీసుకుంటూనే మళ్లీ తన బాడీ షేప్ ఎదావిధిగా ఉంటుందని అలాంటి ఆహారమే తీసుకుంటుందట. అదేవిధంగా డెలివరీ తర్వాత తన పొట్ట లూజ్ అవ్వకుండా కఠినమైన వ్యాయామాలు కూడా చేస్తుందట. అయితే ఇలాంటి వ్యాయామాలు చేస్తే ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు చెప్పిన కూడా వినడం లేదట. ఇక ప్రణీత గురించి ఈ విషయాలు తెలిసిన చాలామంది నెటిజెన్లు నీకు ఇదేం పోయేకాలం పెళ్ళయ్యాక కడుపునిండా తిని బిడ్డకు కడుపునిండా పాలు ఇవ్వాలి కానీ ఇలాంటి పిచ్చి పనులు ఏంటి..నీ అందం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ లో కొంచెమైనా నీ బిడ్డ మీద పెట్టు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: