ఓటిటిలో అలరించనున్న సినిమాలు ఇవే..
అయితే ప్రేక్షకులకు ఇంట్లోనే బోలెడంత వినోదం పంచేందుకు ఓటీటీలు సై అంటున్నాయి. ఆకట్టుకునే కంటెంట్‌తో లు, వెబ్‌సిరీస్‌లనూ రిలీజ్ చేస్తు్న్నాయి. అలా గతంలో థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన కొన్ని చిత్రాలు ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఇందులో వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే లు/సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
అమెజాన్ ప్రైమ్
వెంతు తనిందతు కాడు (తమిళం): అక్టోబరు 13
ది రింగ్స్ ఆఫ్ పవర్: ఫైనల్ సిరీస్ (ఇంగ్లిష్): అక్టోబరు 14
జురాసిక్ వరల్డ్ డామినేషన్ (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్): అక్టోబరు 17
ఆహా
నేను మీకు బాగా కావాల్సిన వాడిని (తెలుగు): అక్టోబరు 13
ట్రిగర్ (తమిళం): అక్టోబరు 14
అన్‌స్టాపబుల్ 2 (టాక్ షో) తొలి ఎపిసోడ్: అక్టోబరు 14
నెట్‌ఫ్లిక్స్
హోలీ ఫ్యామిలీ సిరీస్ (స్పానిష్): అక్టోబరు 14
మిస్‌మ్యాచ్డ్ సిరీస్ సీజన్ 2 (హిందీ): అక్టోబరు 14
టేక్ 1 సిరీస్ (కొరియన్): అక్టోబరు 14
బ్లాక్ బటర్‌ఫ్లైస్ సిరీస్ (ఫ్రెంచ్): అక్టోబరు 14
ఎవెరీథింగ్ కాల్స్ ఫర్ సాల్వేషన్ (ఫ్రెంచ్): అక్టోబరు 14
ది కర్స్ ఆఫ్ బ్రిడ్జ్ హాలో (ఇంగ్లిష్): అక్టోబరు 14
బఫూన్ (తమిళం): అక్టోబరు 14
సన్ నెక్ట్స్..
కింగ్ ఫిష్ (మలయాళం): అక్టోబరు 15
సోనీ లివ్
గుడ్ బ్యాడ్ గాళ్ సిరీస్ (హిందీ): అక్టోబరు 14