గాడ్ ఫాదర్ ఫస్ట్ టైటిల్ ఇది కాదా..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'గాడ్‌ఫాదర్'.మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా  ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్‌గా నిలిచింది. ఇక దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు. ఇకపోతే  మెగాస్టార్ చిరంజీవి నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్'కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ మూవీగా ఈ సినిమా నిలిచింది. 

ఇకపోతే  మెగాస్టార్ చిరంజీవి నటించిన  ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ తాజాగా ప్రెస్ మీట్‌లో ఈ సినిమా విజయానికి సంబంధించి మీడియా వారితో ముచ్చటించారు మెగాస్టార్ చిరంజీవి .అయితే  ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన  గాడ్‌ఫాదర్ సినిమా టైటిల్ గురించి చిత్ర యూనిట్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇక   మెగాస్టార్ చిరంజీవి నటించినఈ సినిమాకు తొలుత మెగాస్టార్ చిరంజీవి నటించిన  గాడ్‌ఫాదర్ టైటిల్‌ను అనుకోలేదని..   మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాకు తొలుత 'సర్వాంతర్యామి' అనే టైటిల్ పెట్టాలని తాము భావించామని.. ఇదే టైటిల్‌తో ఓ సాంగ్ కూడా కంపోజ్ చేశామని తెలిపారు.ఇకపోతే థమన్ ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి నటించిన  గాడ్‌ఫాదర్ టైటిల్‌ను సజెస్ట్ చేశాడని.. 

చిరు కెరీర్‌లో గ్యాంగ్‌లీడర్, ఘరానా మొగుడు సినిమాలు g అనే అక్షరంతో వచ్చి సూపర్ సక్సెస్ అయ్యాయని.. ఇక ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ కూడా బాగుంటుందని థమన్ చెప్పుకొచ్చినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. అయితే మొత్తానికి థమన్ ఊహించినట్లుగానే  మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ మూవీకి ప్రేక్షకులు పట్టం కట్టడంతో చిరు అండ్ టీమ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: