భారీ పోటీలో డేర్ చేస్తున్న బాలకృష్ణ...!!
అయితే ఈ రి లీజ్ తో బాలయ్య భారీ డేర్ చేస్తు న్నారని అంటు న్నారు విశ్లేషకులు. ఎందు కంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ని జనవరి 12కి లాక్ చెయ్యాలని చూస్తు న్నారట. కానీ సరిగా అదే రోజు ప్రభాస్ ఆదిపురు ష్ ఆల్రెడీ పాగా వేసి ఉంది. పైగా దీనితో పాటుగా తమి ళ హీరో విజయ్ నటిస్తు న్న వారసు డు సిని మాలు కూడా ఈ డేట్ లోనే వచ్చే ఛాన్స్ ఉందని టాక్.
మరి ఇలాం టి రెండు సిని మాలతో మూడో సినిమా గా బాలయ్య రాబోతు న్నట్టు గట్టి టాక్ ఇప్పుడు మొద లైంది. దీనితో అయితే ఈ రసవత్తర పోటీ అంశం తెలుగు సినిమా దగ్గర మరింత హీట్ గా మారింది. మరి లాస్ట్ కి అయితే చిత్ర యూనిట్ ఏం చేస్తారో చూడాలి.