ఈ
మూవీ తాజాగా
అక్టోబర్ 5 వ తేదీన
థియేటర్ లలో తెలుగు మరియు
హిందీ భాషలలో విడుదల అయింది. ఈ
మూవీ కి
మోహన్ రాజా దర్శకత్వం వహించగా , సల్మాన్ ఖాన్ ,
సత్య దేవ్ , నయన
తార ఈ
మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ
మూవీ ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుని అద్భుతమైన కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
మెగాస్టార్ చిరంజీవి , బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక
మూవీ లోను , మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా
శంకర్ మూవీ లోను హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న
మెగాస్టార్ చిరంజీవి ఈ రెండు
మూవీ ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తాజాగా
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ...
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ , బాబి దర్శకత్వంలో రాబోతున్న మెగా 154
మూవీ లో నా నుండి కోరుకునే పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి అని , అలాగే భోళా
శంకర్ మూవీ లో కూడా మంచి మార్పులు చేసాం , ఈ
మూవీ లో కూడా అద్భుతమైన వినోదం ఉంటుంది అని
చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇలా
చిరంజీవి ఈ రెండు
మూవీ ల గురించి అద్భుతంగా చెప్పడంతో , ఈ రెండు
మూవీ లాపై మెగా అభిమానులు వారి అంచనాలను పెంచేసుకుంటున్నారు.