నాగార్జున ఏం పీకావ్ అన్నారు... ఈసారైనా పీకుదామని.. ఆదిరెడ్డి కామెంట్స్ వైరల్...!!
ఈ టాస్క్ లో భాగంగా వాసంతి ఆదిరెడ్డి మధ్య పెద్ద ఎత్తు న పోటీ ఏర్ప డినట్లు తెలు స్తోంది. ఇలా ఈ ఇద్దరిలో ఇంటి సభ్యులు ఎవరిని ఎక్కువగా ఎన్ను కుంటే ఎన్ని కైన వారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. అయితే వాసం తి ఆదిరెడ్డి ఇద్దరు ఎందుకు కెప్టెన్ కావాల నుకుంటున్నారో కూడా తెలపాల్సి ఉంటుంది. ఈ క్రమం లోనే ఆదిరెడ్డి మాట్లా డుతూ కె ప్టెన్సీ గురించి పలు ఆసక్తిక రమైన విష యాలను తెలియ జేశారు.
ఇక ఆది రెడ్డి మాట్లా డుతూ గతంలో తాను ఒక సారి కెప్టెన్ అయ్యానని తెలిపారు.
అయితే అప్పుడు కెప్టెన్ గా ఉన్నప్పుడు నాగార్జున గారు నువ్వేం పీకావు అని ప్రశ్నించారు. అందుకే ఈసారైనా అవకాశం ఇస్తే పీకుదాం అని అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ కాస్త బోల్డ్ గా అనిపించిన ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే వాసంతి సైతం ఎందుకు కెప్టెన్ అవ్వాలనుకున్నారో చెప్పారు. అయితే కొందరు ఇంటి సభ్యులు వాసంతికి సపోర్ట్ చేయగా మరి కొందరు ఆదిరెడ్డికి సపోర్ట్ చేశారు. మొత్తానికి ఆదిరెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.