టాలీవుడ్
యువ హీరో లలో ఒకరు ఆయన
నాగ చైతన్య ప్రస్తుతం
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ
మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ
మూవీ గా రూపొందుతుంది. ఈ
మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ
మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ
మూవీ కారుపొందుతూ ఉన్న నేపద్యంలో ఈ
మూవీ యూనిట్ "#ఎన్ సి 22" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ
మూవీ చిత్రీకరణ ను జరుపుతుంది. ఈ
మూవీ లో
నాగ చైతన్య సరసన కృతి శెట్టి
హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో బంగార్రాజు అనే
మూవీ తెరకెక్కి మంచి విజయం సాధించింది. అలాగే ఈ
మూవీ లో వీరిద్దరి జంటకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.
ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కుతున్న
మూవీ నాగ చైతన్య మరియు కృతి శెట్టి కాంబినేషన్ లో రెండవ మూవీ. ఇళయ
రాజా , యువన్
శంకర్ రాజా ఈ
మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ రోజు ఈ
మూవీ యూనిట్ ఈ
మూవీ లో నటించబోయే కొంత మంది నటీ నటుల పేర్లను విడుదల చేసింది. అందులో భాగంగా ఈ
మూవీ యూనిట్ తాజాగా ఈ
మూవీ లో
ప్రియమణి , అరవింద స్వామి ,
శరత్ కుమార్ ,
వెన్నెల కిషోర్ ,
సంపత్ రాజ్ ,
ప్రేమ్ జీ అమరెన్ , ప్రేమి విశ్వనాథ్ ఈ
మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ వీరికి సంబంధించిన
పోస్టర్ లను కూడా ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన
పోస్టర్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.