టాలీవుడ్ హీరో నరేష్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..!!

murali krishna
తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఇల్లీగల్ ఎఫైర్స్  కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి . వాటిల్లో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది బాగా ట్రెండ్ అవుతున్న విషయం నరేష్-పవిత్ర లోకేష్ డేటింగ్ మ్యాటర్.
ఇటీవల కాలంలో నరేష్ పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ పై  ఎన్ని వార్తలు వచ్చాయో మనకు తెలిసిందే. వీరి రిలేషన్ పై ప్రతిరోజూ ఏదో ఒక వార్త వైరల్ అయింది  మరి . వీళ్లిద్దరు బెంగళూరు లోని ఓ హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా మీడియా కి చిక్కి అందరికీ షాకిచ్చారు.ఇక ఒక్క సారిగా వీరిద్దరి ఎఫైర్ సోషల్ మీడియాలో  బాగ హాట్ టాపిక్ అయింది.

ఇక వీరి మధ్యలో నరేష్ మూడో భార్య కూడా ఎంటరై పవిత్ర లోకేష్, నరేష్ పై దుమ్మెత్తి పోసింది అని మనకి తెలిసిందే, ఈ విషయం పక్కన పెడితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవిత్ర లోకేష్ ని నరేష్ దూరం పెడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం నరేష్ ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ మోజులో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అందులో ఇద్దరికీ విడాకులు ఇచ్చారు. అంతేకాకుండా పవిత్ర లోకేష్ తో కూడా సహజీవనం చేశారు.

ఇక త్వరలోనే నరేష్ పవిత్ర లోకేష్ ని నాలుగో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎవరు ఊహించని విధంగా నరేష్ మరో కొత్త గర్ల్ ఫ్రెండ్ మోజు లో ఉన్నారంటూ సినీ వర్గాల నుండి పక్క సమాచారం ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు సినీ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్.కానీ ప్రస్తుతం ఫెడౌట్ అయిపోయింది. ఇక ఈమె తో నరేష్ కొత్త బంధం ఏర్పర్చుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్  బాగానే నడుస్తోంది. ఇక ఈ విషయంలో నరేష్ గానీ,పవిత్ర లోకేష్ గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మరీ .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: