ఈ
మూవీ లో
సంతోష్ శోభన్ సరసన మెహరీన్
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
యువ హీరో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ కి వేర్లపాక
గాంధీ దర్శకత్వం వహించగా , ఫరియ అబ్దుల్లా ఈ
మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ
మూవీ ని
నవంబర్ 4 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది.
తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. ఈ
మూవీ నుండి "ఎమంటి నబయ్య" అనే సాంగ్ ప్రోమో ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు , అలాగే ఫుల్ సాంగ్ ను
అక్టోబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలియ జేస్తూ చిత్ర బృందం ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ
పోస్టర్ సోషల్
మీడియా లో వైరల్ గా మారింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.