కాజల్ ను అక్కడ పట్టుకున్న ఆ డైరెక్టర్...!

murali krishna
సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో తెర ముందు ఒకటి జరిగితే తెరవెనుక మరొకటి జరుగుతుందట.. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల కొంతమంది ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు.


మరికొంతమంది మాత్రం కొన్ని తెలిసీ తెలియని పనుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది మాత్రం కావాలనే ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉంటారట.. వారు తమ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరోలా కనిపిస్తారట.. ఇక కొందరు దర్శకులు మాత్రం సినిమాల కోసం హీరోయిన్స్ ని అనుకోకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు.


ఇక ఇలాంటి సంఘటనే కాజల్ అగర్వాల్ జీవితంలో కూడా జరిగిందట. స్టార్ దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా కాజల్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా  మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ సినిమా అంటే చాలామంది హీరోయిన్స్ భయపడి పోతుంటారు. ఒకవేళ వారు చేసే సినిమాకి డైరెక్టర్ తేజ ఉంటే మాత్రం సాధారణంగా చాలామంది హీరోయిన్లు అయితే అంగీకరించరు. దీనికి కారణం ఆయనకు చాలా కోపం ఉంటుంది. ఎందుకంటే సినిమాలో వచ్చే సన్నివేశం లో కరెక్ట్ గా నటించకపోతే కోపంతో ఎదుటి వారిని కూడా కొట్టేస్తారు అనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది.


ఇక కాజల్ తేజ డైరెక్షన్లో వచ్చిన మరొక సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఈ సినిమాలో కాజల్ ని హీరో రానా వెనుక నుండి హగ్ చేసుకునే సీన్ ఒకటి ఉంటుందట. అయితే ఆ సన్నివేశంలో కాజల్ తన ఎక్స్ప్రెషన్స్ సరిగా ఇవ్వలేదట. ఇక ఆ సన్నివేశం బాగా పండడం కోసం డైరెక్టర్ తేజ వెనుకనుంచి కాజల్ ని చాలా గట్టిగా కౌగిలించుకున్నాడట. దాంతో అతని చేతులు కాజల్ బాడీలో తగలరాని చోట తగిలాయట. కానీ ఆ మాట చెబితే తేజ కోపం వల్ల అక్కడ గొడవ ఎక్కడ జరుగుతుందో అని భయపడి కాజల్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయిందట. కానీ ఈ విషయం చాలా రోజుల తర్వాత బయటపడిందట. అయితే ఈ విషయం తెలిసిన చాలామంది డైరెక్టర్ తేజ కావాలనే చేశాడా లేక సినిమా కోసం చేశాడా అని మాట్లాడుకున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: