రెడ్ కలర్ సారీలో ... స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అదరగొడుతున్న హెబ్బా పటేల్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన కొంత మంది ముద్దు గుమ్మ లలో హెబ్బా పటేల్ ఒకరు. హెబ్బా పటేల్ "కుమారి 21 ఎఫ్" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో ఈ ముద్దు గుమ్మ మరో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ రెడ్ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ,  తన అంద చందాలతో , డ్యాన్స్ తో కుర్ర కారు మనసు దోచుకుంది.

తాజాగా హెబ్బా పటేల్ "ఓదెల రైల్వే స్టేషన్" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఓదెల రైల్వే స్టేషన్ మూవీ లో హెబ్బా పటేల్ డి గ్లామరైజిడ్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది.
 

ఇలా సినిమాలతో ఎప్పటి కప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే హెబ్బా పటేల్ కు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో అనేక సందర్భాలలో వైరల్ అయ్యాయి. తాజాగా కూడా హెబ్బా పటేల్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా హెబ్బా పటేల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: