కోలీవుడ్
ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన
శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న ఈ
హీరో ఇప్పటికే తాను నటించిన ఎన్నో
మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి వాటితో మంచి విజయాలను అందుకొని , ప్రస్తుతం ఈ
హీరో తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా
శివ కార్తికేయన్
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న
యువ దర్శకులలో ఒకరు అయిన
అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన
ప్రిన్స్ అనే
మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ ని
అక్టోబర్ 21 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ ని
తమిళ్ మరియు తెలుగు భాషలలో తెరకెక్కించారు.