ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఓరి దేవుడా
మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఓరి దేవుడా
మూవీ ని
మూవీ యూనిట్ 2 గంటల 23 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఈ
మూవీ ఏ రేంజ్
విజయ్ బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.