వచ్చే యేడాది ఈ స్టార్ హీరోల మధ్య బిగ్ బార్ జరగనుందా..!!

Divya
2023 వ సంవత్సరంలో హాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ లో సినిమాల యుద్ధం జరగబోతుంది వచ్చే యేడాది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన మూడు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ షారుక్ ఖాన్ నటించిన మూడు సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం దీంతో ఇద్దరు స్టార్ హీరోల మధ్య బిగ్ క్లాస్ ఉండబోతుందని సమాచారం. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ జాతీయ స్థాయిలో హార్ట్ టాపిక్ గా మారారు ప్రభాస్.


ఏ ఇతర హీరోలకి కూడా ఇంత స్పీడుగా సినిమాలు చేయలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆది పురుష్ చిత్రం వచ్చేయడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం  సెప్టెంబర్ 28 వచ్చే యేడాది విడుదల కాబోతోంది. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ -k సినిమా 2023 ఏడాది చివరిలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రాజెక్టుకే చిత్రం విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడడం జరిగిందట.


ఇక బాలీవుడ్ షారుఖ్ ఖాన్ సినిమాలను చాలా కసిగా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ 3 భారీ చిత్రాలతో వచ్చే ఏడాది సత్తా చాటేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. ఇక చారుకు నటిస్తున్న భారీ ఆక్షన్ చిత్రం జవాన్ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది ఇలాంటి సంచలన దర్శకుడుతో డుంకి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం కూడా వచ్చే యేడాది డిసెంబర్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ మూడు సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదలలో సాధ్యమని టాక్ బాగా వినిపిస్తోంది. అలాగే బాలీవుడ్ షారుక్ ఖాన్ తో పోటీ పడుతూ ఒకే ఏడాది ఇన్ని చిత్రాలు విడుదల చేయడం అంటే అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. మరి ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: