వైట్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న మలైకా..!!

Divya
లాక్మే ఫ్యాషన్ ఈ ఏడాది వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో అందగత్తెలు కొన్ని రకాలుగా డిజైనర్లలో ర్యాంపు వాక్ తో అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఇటీవల మలైకా ఆరోరా తను వేసుకున్న మినీ ఫ్రాక్ తో ఒక్కసారిగా అక్కడున్న వారందరిని తన వైపుకు తిప్పుకునేలా చేసింది. ఇక తన ఎంపిక చేసుకున్న డ్రస్ అభిమానులలో హాట్ టాపిక్ గా మారింది. మలైక ఆరోరా మినీ డ్రెస్ చాలా సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక అంతే కాకుండా తనదైన స్టైల్ లో రాంపు వాక్ లో స్కిన్ షాట్ గా ధరించిన మినీ డ్రెస్ తో ఒక్కసారిగా కుర్రకారుల గుండెల్లో సెగలు పుట్టించేలా కనిపిస్తోంది.

మలైక నిన్న ముంబైలో తన ఇంట్లో కూడా సేమ్ టు సేమ్ ఉన్న మినీ డ్రెస్సులో కనిపించడం జరిగింది. ఈ లుక్ లో మలైక చాలా బాగుందని పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ పొగిడేసేలా ఈమె తన డ్రెస్సు వేసుకోవడంతో మరింత పాపులారిటీ సంపాదించింది. తెల్లటి దుస్తుల్లో హల్టన్ నెక్..డీప్ నెక్ లైన్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తనలాగా అవుట్ ఫుట్ ఇలా ఎంపిక చేసుకోవాలని సింబల్గా మలైకా ఇలాంటి వాటిని సూచించింది.

ప్రస్తుతం ఈమె వయసు 48 సంవత్సరాలు అయినప్పటికీ తనదైన ఫ్యాషన్ ప్రేక్షకులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంది. ఇక తను ఎంపిక చేసి డ్రస్సుకి తగ్గట్టుగానే తన ఆభరణాలు ఎంపిక చేయడంతో చాలా హైలైట్ గా నిలుస్తూ ఉంది. MM బ్యాగ్ తో మలైకా చాలా స్పెషల్ గా కనిపిస్తోంది. దీపికా పడుకొనే కూడా ఇలాంటి బ్యాగ్ ని గతంలో ఒకసారి ధరించింది వాస్తవానికి ఇది గో టు బ్యాక్. మలయక న్యూడ్ బ్రౌన్ కలర్ లిప్ స్టిక్ అదనకు ఆకర్షనీయంగా నిలిచిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మలైకాకు సంబంధించి పలు ఫోటోలు సైతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: