బిగ్ స్క్రీన్ పై మోజు పడుతున్న స్మాల్ స్క్రీన్ హీరోయిన్.. సక్సెస్ అవుతుందా..?

Divya
ఈమధ్య కాలంలో చాలామంది బుల్లితెరపై అవకాశాలను సొంతం చేసుకుని అక్కడ మంచి గుర్తింపు దక్కించుకున్న తర్వాత వెండితెరపైకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు బాగానే పెరిగిపోతున్నాయి.  దీంతో అభినయం,  కొంచెం ప్రతిభ,  అందం ఉంటే చాలు సీరియల్ నటీనటులు కూడా సినిమాల్లో హీరోయిన్ గా అలాగే స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ బాగానే రాణిస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా నటీనటులకు ఆఫర్ల విషయంలో బాగా సహాయపడుతున్నాయని చెప్పవచ్చు.
ఇక ఈ క్రమంలోనే చాలామంది నటీనటులు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం అలాగే పలు పాటలకు రీల్స్ చేయడం వంటివి చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు.  ఇదిలా ఉండగా తమిళంలో పలు సీరియల్స్ ద్వారా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకొని బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించిన దర్శ గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ఈమె కూడా ప్రస్తుతం ఈ కోవకు చెందిన వారే. దర్శగుప్త ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన బోల్డ్ ఫోటోషూట్లతో కుర్రకారుకు కునుకు  లేకుండా చేస్తోంది.
అంతేకాదు ఎటువంటి హద్దులు లేకుండా అందాల గేట్లు ఎత్తేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో మారు ఫోటోషూట్ సంస్థ  నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని హాట్ అందాలను ఆరబోసింది . ఇక స్కిన్ షో చేస్తూ క్లీవేజ్ షో తో కూడా మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు అందాల ఆరబోతకు నెటిజెన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇకపోతే బిగ్ స్క్రీన్ మీద మోజు పడుతున్న నేపథ్యంలో ఆఫర్ల కోసం తెగ అందాల ఆరబోత చేస్తోందని కామెంట్లు కూడా చేస్తున్నారు.  మరికొంతమంది దర్శగుప్తాకి బుల్లితెరపై మంచి ఫేమ్ ఉంది అనవసరంగా సినిమా ఆఫర్ల కోసం బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ను దూరం చేసుకుంటుంది అంటూ కూడా సూచిస్తున్నారు. ఒకవేళ మరి సినిమాలలో అవకాశాలు వస్తే బుల్లితెరపై సక్సెస్ అయినంతగా వెండితేరపై సక్సెస్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: