నాని హీరో గా నటిస్తున్న దస రా సి నిమా ప్రేక్షకులను అలరంచడానికి సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలైన నేపథ్యంలో వరుస ప్లాపులతో ఉన్న నాని విజయాన్ని అందుకోవడానికి ఈ సినిమాను ఎంతో కష్టపడి చేశాడని చెప్పవచ్చు. మాస్ ప్రేక్షకులను టార్గెట్ గా చేస్తూ తర్కెక్కిన ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది.
నాని హీరోగా నటించిన గత సినిమా ప్రేక్ష కులను ఏమాత్రం అలరించలేదని చెప్పాలి ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంటే సుందరానికి సినిమా ఏమాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది దాంతో ఈసారి తప్పకుండా విజయం అందుకోవాలని చెప్పి నాని ఈ మాస్ మసాలా సినిమాను చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా పుష్ప సినిమాకు సంబంధిం చిన లుక్స్ తో పోలి ఉండడంతో ఈ చిత్రాన్ని ఆ సినిమాతో కంపేర్ చేయడం మొదలయ్యింది చాలా మంది అభిమానులు ఈ సినిమా ఆ చిత్రానికి స్పూఫ్ లా ఉన్నాయని లుక్స్ కూడా ఆ వి ధంగానే కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క పాట కూడా విడుదల అవడం జరిగింది. అది తప్పకుండా మంచి బస్ క్రియేట్ చేసింది అని చె ప్పాలి. అసలే విజయం లేక ఎంతో ఇబ్బందులు పడుతున్న నానికి ఈ విధమైన కాఫీ మరకలు రావడం నిజంగా అందరినీ నిరపరిచే విషయం అనే చెప్పాలి. నానికి కంటే తర్వాత వచ్చిన హీ రోలకు భారీ విజయాలు అందుకోవడంతో ఒకసారిగా వారు పాన్ ఇండియా హీరోలు గా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అయితే నాని కెరీర్ ను ఏ బడ్జెట్ తో అయితే మొదలుపె ట్టాడో అదే బడ్జెట్ తో ఇప్పుడు కొనసాగించడం ఆయన అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది.