కోలీవుడ్ హీరో కి తెలుగు పై ఫోకస్ పెట్టాడా!!

P.Nishanth Kumar
ప్రస్తుతం ఏ భాష సినిమా పరిశ్రమలో చూసిన  కూ డా ఫ్యాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కొనసాగుతూ ఉంది. అందరి హీరోలు కూడా ఆ విధమైన సినిమా చేయడానికి ఎక్కువగా ముగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ తమిళ హీరో ఇ ప్పుడు తెలుగు సినిమాలలో నిలదొక్కుకోవడానికి గట్టిగా కృషి చేస్తూ ఉండడం జరుగుతుంది. ఇప్పటిదాకా చాలామంది తమిళ హీరోలు తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి వి డుదల చేసేవారు కానీ పెరిగిన సాంకేతికత రీత్యా ఇకపై డబ్బింగ్ చేయడం కుదరదేమో అనుకొని ఇప్పటినుంచి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అక్కడ మార్కెట్ ఏ ర్పరచుకునే విధంగా వారు తమ సినిమాలను రెండు భాషలలోనూ విడుదల చేస్తున్నారు.

ఇప్పుడు కొంతమంది తమిళ అగ్ర హీరోలు రెండు తెలు గు భాషలలోనూ సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే హీరో శివ కార్తికేయన తన మార్కెట్ ను తెలుగులో పెంచుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పాలి అందులో భాగంగానే తెలుగు దర్శకుడైన అనుదీప్ దర్శకత్వంలో ఆయన సినిమా చేయడం మొదలుపెట్టారు దీపావళి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థా యిలో ఉంటుందో చూడాలి.

 కామెడీ సినిమాలను ఎంతో బాగా రూపొందించే దర్శకుడైన అను దీప్ ఈ చిత్రాన్ని కూడా ఆదే స్థాయిలో చేశాడని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా తర్వాత కూడా శివ కార్తికేయ న్ తాను చేయబోయే సినిమాలన్నిటిని కూడా తెలుగులో చేస్తానని ఇటీవల ఈ సినిమా ఫంక్షన్ లో ఆయన వెల్లడించడం తెలుగు అభిమానులను ఎంతగానో సంతోష పెడు తుంది ఇకపై ఆయ న సినిమాలో డబ్బింగ్ రూపంలో కాకుండా డైరెక్ట్ గా చూడొచ్చు అని వారు సంబరపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: