ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయి న్గా రష్మిక వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె చేతిలో తెలుగుతో పాటు హిందీ, తమిళంలో చేతినిండా లున్నాయి.ఇటీవల గుడ్ బై తో హిందీ ఆడియన్స్ ముందుకు రాగా.. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇదే కాకుం డా అటు హిందీలో యానిమల్, మిస్టర్ మజ్ను లు చేస్తుండగా.. మరోవైపు తెలుగులో పుష్ప 2, తమిళంలో వరిసు ల్లో నటిస్తోంది. ఈ నే కాకుండా.. తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. డైరెక్టర్ పా రంజిత్ కాంబోలో రాబోయే మూవీలో రష్మిక కథానాయికగా ఎంపికై నట్లు వచ్చాయి. అయితే డేట్స్ సమస్యల కారణంగా రష్మిక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమా చారం. ఈ లో విక్రమ్ రొమాంటిక్ ఇంట్రెస్ట్ పాత్రలో మాళవిక మోహనన్ ఎంపికైనట్లు తెలుస్తోంది.మాళవిక మోహనన్ చివరిసారిగా ధనుష్ నటించిన మారన్‌లో కనిపించింది. ఇది డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఈ చిత్రం విమర్శ కులు, ప్రేక్షకుల నుండి ప్రతికూల సమీక్షలను అందుకుంది.ఇక ఇప్పుడు బంపర్ ఆఫర్ అందు కుంది మా ళవిక. విక్రమ్, పా రంజిత్ లో ఈ ముద్దుగుమ్మను ఎంపిక చేశారట. ఇక ఈ లో 3డిలో రూపొందిం చేందుకు ప్లాన్ చేస్తు న్నారట. ఇటీవల, చియా న్ విక్రమ్ చెన్నై లో జరిగిన టెస్ట్ షూట్‌ను ప్రారంభించాడు. నివేదికల ప్రకారం చియాన్ 61 చిత్రం 2డి,3డిలో చిత్రీక రించనున్నారు అలాగే ఈ ను పాన్- ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.
మాళవికకు ఇది నాలుగో తమిళ చిత్రం. ఈ చిత్రీకరణ సోమవారం నుంచి కడపలో మొద లైంది. తమిళంతోపాటు హిందీ లోనూ చిత్రీకరించనున్నారు. చివ రిసారిగా డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్
సెల్వన్ లో కనిపించారు విక్రమ్. ఈ బాక్సా ఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది.