తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న
యువ హీరోలలో ఒకరు అయిన శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శర్వానంద్ ఇప్పటికే అనేక విజయవంతమైన
మూవీ లలో నటించి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో
హీరో గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇలా తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే
మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ
మూవీ లో శర్వానంద్ సరసన రీతు
వర్మ హీరోయిన్ గా నటించగా ,
శ్రీ కార్తీక్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు.
వెన్నెల కిషోర్ ,
ప్రియదర్శి మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించగా , అక్కినేని
అమల ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ
మూవీ మంచి అంచనల నడుమ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఒకే ఒక జీవితం
మూవీ బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. మరి ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 3.20 కోట్లు .
సీడెడ్ : 60 లక్షలు .
యు ఏ : 84 లక్షలు .
ఈస్ట్ : 51 లక్షలు .
వెస్ట్ : 36 లక్షలు .
గుంటూర్ : 52 లక్షలు .
కృష్ణ : 50 లక్షలు .
నెల్లూర్ : 28 లక్షలు .
ఒకే ఒక జీవితం
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 6.81 కోట్ల షేర్ , 11.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్
ఇండియా లో : 62 లక్షలు .
తమిళనాడు లో : 1.45 కోట్లు .
ఓవర్ సీస్ లో : 2.15 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక జీవితం
మూవీ టోటల్ గా 11.03 కోట్ల షేర్ , 26.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.