నో ఎంట్రీ-2' లేనట్లే...?అంటున్న సల్మాన్
సల్మాన్ ఖాన్ కథా నాయ కుడిగా 2005లో వచ్చిన 'నో ఎంట్రీ' చిత్రం చ క్కటి వినో దం తో ప్రేక్షకుల్ని మెప్పిం చింది. ఈ సిని మాకు సీక్వె ల్ చే యాలని సల్మాన్ ఖాన్ ఎప్పటి నుంచో ప్రయ త్నాలు చేస్తు న్నారు. దర్శ కుడు అనీస్ బాజ్మీ తో కలిసి స్క్రి ప్ట్ వర్క్ లో కూడా పాలు పంచు కున్నారు. తన కెరీర్ లోనే అత్యు త్తమ వినో దాత్మక క థాం శంగా తీర్చి దిద్దుతు న్నామని సల్మా న్ పలు సందర్భా ల్లో చెప్పారు. వచ్చే జన వరిలో షూటిం గ్ ప్రారం భమవు తుందని చిత్ర బృందం ప్రకటిం చింది. తాజా సమా చారం ప్రకారం నిర్మా ణ సంస్థ లో నెలకొన్న ఆర్థికప రమైన సంక్షో భం తో ఈ సినిమా నుంచి వైదొ లగాల నిసల్మాన్ ఖాన్ నిర్ణ యించు కున్నారట.
ఈ సినిమా నిర్మా ణంలో భాగస్వా మిగా ఉన్న సహారా వన్ మోష న్ పిక్చర్స్ దివాళ తీయడం తో బడ్జెట్ కేటాయిం పులో న్యాయ పరమైన సమ స్యలు తలెత్తా యని తెలి సింది. కంపెనీ వాటాదా రుల నుంచి కూడా అభ్యంత రాలు రావ డంతో ఈ సినిమా నుంచి పూర్తిగా తప్పుకో వడమే మేలని సల్మాన్ ఖాన్ నిర్ణయించుకున్నారని సమాచారం. తాను ఎంతగానో ఇష్టపడ్డ స్క్రిప్ట్ అయిన ప్పటికీ న్యాయప రమైన వివా దా లతో అనవ సర కాల యాపన జరుగు తందనే ఉద్దేశ్యం తో 'నో ఎంట్రీ-2' ప్రాజెక్ట్‌ను రద్దు చే యాలని సల్మాన్‌ఖాన్ నిర్మాత లకు సూచిం చారని తెలిసిం ది. అయితే ఈ చిత్ర దర్శ కుడు అనీస్ బాజ్మీ తో కలిసి