టాలీవుడ్ రౌడీ బాయ్
విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యంగ్
హీరో తన యాటిట్యూడ్ తో అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నాడు.అర్జున్
రెడ్డి తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. ఆ తర్వాత గీత గోవిందం లో తన మార్క్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రీసెంట్ గా డైనమిక్
డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం లో లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు
శివ నిర్వాణ దర్శకత్వంలో
ఖుషీ అనే చేస్తున్నాడు విజయ్. అందమైన
ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ లో
సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. ఈ ను
డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని ముందే ప్రకటించారు మేకర్స్.
కాశ్మీర్ నేపథ్యంలో ఈ ను రూపొందిస్తున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన మోషన్
పోస్టర్ పై ఆసక్తిని క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే
విజయ్ ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. జర్సీ తో
గౌతమ్ తిన్ననూరి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయాలని చూస్తున్నాడు. చరణ్ ప్రస్తుతం
శంకర్ డైరెక్షన్ లో ఆర్సీ15 చేస్తున్నాడు. ఈ పూర్తయిన తర్వాత
గౌతమ్ తో చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు అదే ను
విజయ్ తో చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. చరణ్,
గౌతమ్ ను
యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్నట్టు కూడా ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్టుని చరణ్ పక్కన పెట్టినట్లు వచ్చాయి. ఇదే కథను ఇప్పుడు
విజయ్ చేయనున్నాడట మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.