ఈ వారం టాప్ 10 లో నెట్ ఫ్లిక్స్ నిలిచిన సినిమాలు ఇవే..!
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా లాల్ సింగ్ చడ్డ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ వారం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. దోబారా మూవీ ఈవారం సెకండ్ ప్లేస్ లో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ స్థానాన్ని దక్కించుకుంది. ఈ వారం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్లాన్ ఏ ప్లాన్ బి మూవీ మూడవ స్థానంలో నిలిచింది. ఈ వారం నాలుగవ స్థానంలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లక్కీ యెస్ట్ గర్ల్ ఏ లైవ్ మూవీ నిలిచింది. ఓరు తెక్కాన్ తల్లు కేస్ మూవీ ఈ వారం ఐదవ స్థానంలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ నిలిచింది. ఈ వారం ఆరవ స్థానంలో రంగ రంగ వైభవంగా సినిమా నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో నిలిచింది. రెజినా కేసాండ్రా , నివేద థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సాకిని డాకినీ మూవీ ఏడవ స్థానంలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో ఈ వారం నిలిచింది. దొంగలున్నారు జాగ్రత్త మూవీ ఈ వారం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో 8 వ స్థానంలో నిలిచింది. ఈ వారం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ తొమ్మిదవ స్థానంలో హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ పదవ స్థానంలో నిలిచింది.