ప్రపంచవ్యాప్తంగా "కృష్ణ వ్రిందా విహారి" మూవీ టోటల్ గా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!
నైజాం :1.75 కోట్లు .
సీడెడ్ : 38 లక్షలు .
యు ఏ : 43 లక్షలు .
ఈస్ట్ : 31 లక్షలు .
వెస్ట్ : 19 లక్షలు .
గుంటూర్ : 31 లక్షలు .
కృష్ణ : 30 లక్షలు .
నెల్లూర్ : 13 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కృష్ణ వ్రిందా విహారి మూవీ టోటల్ గా 3.80 కోట్ల షేర్ , 6.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో : 20 లక్షలు .
ఓవర్ సీస్ లో : 72 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా టోటల్ గా కృష్ణ వ్రిందా విహారి మూవీ 4.72 కోట్ల షేర్ , 8.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.