ప్రముఖ
మీడియా సంస్థలలో ఒకటి అయినటువంటి ఆర్మాక్స్
మీడియా సంస్థ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ
మీడియా సంస్థ ఎప్పటి కప్పుడు సినీ తారలపై సర్వేలను నిర్వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ
మీడియా సంస్థ తాజాగా కూడా
హీరోయిన్ లపై ఒక
సర్వే ను నిర్వహించింది. తాజాగా ఈ
మీడియా సంస్థ దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నటీ మణులపై
సర్వే ను నిర్వహించింది. ఈ
సర్వే లో
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్
హీరోయిన్ లుగా కొనసాగుతున్న ముద్దు గుమ్మ లు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో భారత దేశం లోనే అత్యంత ప్రజాదారణ పొందిన నటీమణులలో మొదటి స్థానంలో
సమంత నిలిచింది.