ఆ పెళ్లి అయిన వ్యక్తితో సమంత రెండో పెళ్లి...!!
ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే సమంత రెండవ పెళ్లి వ్యవహారం..గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా ని ఊపేస్తున్న వార్త ఇది..ఇటీవలే ఆమె తన తల్లి తో కలిసి సద్గురు ని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుందిట..రెండవ పెళ్లి యోగం నీ జీవితం లో ఉందని..నీకు రెండవ పెళ్లి అత్యవసరం అని సమంత కి చెప్పాడట.
సద్గురు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పటి నుండి సమంత గారి తల్లి రెండవ పెళ్లి చేసుకోమని సమంత పై తీవ్రమైన ఒత్తిడి తెస్తుందట..దీనిపై ఇంట్లో అనేకసార్లు గొడవలు కూడా జరిగినట్టు సమాచారం..సొంత బంధువులలోనే సమంత గారి తల్లి సంబంధం చూసిందట..అబ్బాయి మంచి అందగాడు..తెలివైనోడు..ఎలాంటి చెడు అలవాట్లు లేదు..గొప్ప గొప్ప ఆస్తులు మరియు కంపెనీలతో పాటు ఎన్నో వ్యాపారాలు కూడా ఉన్నాయి..కానీ అతగాడికి కూడా విడాకులు అయ్యి చాలా కాలం అయ్యింది..రెండవ పెళ్లి చెయ్యడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధాలు కూడా చూస్తున్నారట.
సమంత వాళ్ళ అమ్మ అతనిని పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తుందట..స్వయంగా వాళ్ళే వచ్చి ఈ సంబంధం అడిగారని, మాట్లాడి చెప్తాను అని మాట ఇచ్చానని.ఇప్పుడు నువ్వు ఒప్పుకొని ఈ పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ సమంత పై ఒత్తిడి తెస్తుందట ఆమె తల్లి..దీనితో చేసేది ఏమి లేక సమంత కూడా ఆ పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుందట..అయితే ఇప్పుడే చేసుకోలేనని..నాకు కనీసం ఏడాది సమయమైనా కావాలని చెప్పిందట..ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో కాదు సమంత గారి మేనమామ కొడుకట..వరుసకు ఆమె ఆయనకీ మరదలు అవుతుంది..దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయట