డబ్బు కోసం మరీ ఇంత దారుణంగానా...!!
బ్లాక్ అండ్ వైట్ కాలంలో హీరోయిన్లు ఎంత పద్ధతిగా కనిపించేవారో ఇప్పటి జనరేషన్లో అంత చండాలంగా కనిపిస్తున్నారు. అప్పట్లో చాలా మంది హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేశారు. అయితే అందులో హద్దులు మాత్రం మీర లేదు . డిస్కో శాంతి ఐటమ్ సాంగ్స్ చేయడం లో ఎంత గుర్తింపు తెచ్చుకుందో మనందరికీ కూడా తెలిసిందే.
అయితే పెళ్లి తర్వాత ఎంత గ్లామర్ పాత్రలు చేసినా కూడా హద్దు మాత్రం మీరేది కాదు. అయితే ఇప్పటి హీరోయిన్లు రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తామంటే ఎంతటి అందాల ఆరబోతకై నా సిద్ధ పడుతున్నార ట. డబ్బు లు ఇచ్చే దాన్నిబట్టి ఒంటి మీద ఉండే డ్రెస్ సైజు తగ్గించడం లాంటివి చేస్తున్నారు. కానీ అప్పట్లో ఇలా చేసేవారు కాదట.. ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది స్టార్ హీరోయిన్లు కూడా డబ్బుల కోసం ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అంతే కాదు డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఐటెం సాంగ్స్ లో ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోమన్నా కానీ వేసుకుంటున్నార ట.
మరీ ముఖ్యంగా హీరోలతో రొమాన్స్ విషయం లో లిప్ కిస్ ల విషయం లో కూడా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నార ని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ఆన్ స్క్రీన్ మీద వచ్చే కొన్ని సీన్లకు ఎలాంటి అభ్యంతరం లేకుండా కమిట్ అవుతున్నారని,ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్స్ డబ్బుల కోసం ఎంతటి చెండాలమైనా పని చేయడానికైనా సిద్ధమే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు అంటూ వార్త లు అయితే వస్తున్నాయి.హీరోయిన్ లకు సినిమాలలో క్యారెక్టర్ నిడివి చాలా తక్కువగా ఉండటం కూడా ఒక కారణమే అని చెప్పొచ్చు