ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోల మధ్య భారీ బాక్స్ ఆఫీస్ వారు తప్పదా..?

Pulgam Srinivas
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన సందడి కనబడుతూ ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వార్తావరణం కల్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ,  నందమూరి నటసింహం బాలకృష్ణ లకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు హీరోలు ఇప్పటికే కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి , బాబి దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఒక మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు ir మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న వీర సింహారెడ్డి అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ రెండు మూవీ లు కూడా చెప్పినట్టుగానే సంక్రాంతి కానుకగా విడుదల అయినట్టు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇద్దరు స్టార్ హీరోలకు భారీ వార్ బాక్స్ ఆఫీస్ తప్పదు అనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: