కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్లు ఏం చేస్తుంటారో తెలుసా?
ఆయన అంతిమ సంస్కర ణలో సినీ రాజ కీయ ప్రము ఖులతో పాటు వేలాది సంఖ్యలో అభిమానులు కనక మామిడి ఫామ్ హౌజ్‌కు తరలి వచ్చారు. ఆయన హఠాన్మ రణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్క సారిగా విషా దంలోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే కృష్ణం రాజుకు ముగ్గురు ఆడపిల్లలు అనే విషయం తెలిసిందే. వారిలో ఎవ రికి ఇంకా పెళ్లి కాలేదు.
కూతుళ్ల పెళ్లి చూడకుండానే ఆయన కన్ను మూయడం తీవ్రంగా బాధిస్తోంది. సాధార ణంగా సినీ నేపథ్య కుటుం బంలో జన్మించిన వారు తెరకు చాలా దూరం. ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో తప్పా ఎలాంటి సినిమా ఈవెంట్స్‌లోనూ వారు కనిపించరు. ఇక వారి ఫొటోలు కూడా సోషల్ మీడి యాలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఆయన ముగ్గురు కుమార్తెలు మీడియా ముందుకు వచ్చింది కూడా చాలా తక్కువే. తాజాగా ఆయన మర ణంతో కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్లు ఏం చేస్తుం టారనేది ప్రస్తుతం అందిరిలో తల స్తోన్న విషయం. దీంతో వారి గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెడుతు న్నారు.
అయితే ఆయన ముగ్గురు కూతు ళ్లలో పెద్ద కూమార్తె ప్రసీద రీసెంట్‌గా లండన్‌లో ఏంబీఏ పూర్తి చేశారు. అంతే కాదు ప్రభాస్ 'రాధేశ్యామ్' చిత్రం తో ఆమె నిర్మా తగా సినీరం గ ప్రవేశం కూడా చేశారు. ఇక రెండో కూమార్తె ప్రకీర్తి హైదరా బాద్‌లోని జేఎ న్టీయూ యూని వర్సిటీలో ఆర్కి టెక్చర్‌గా చదువుతున్నారు. మూడో అమ్మాయి ప్రదీప్తి సైకాలిజీలో డిగ్రీ పూర్తి చేశారు. అయితే ముగ్గురు కూమా ర్తెల్లో కృష్ణం రాజు ఎవరి పెళ్లి చూడకుండానే మృతి చెందారు. ఆయన ఎంతో ప్రేమించే తమ్ముడి కుమారుడైన ప్రభాస్ వివాహం కూడా చూడకుం డానే అకాలంగా ఆయన మరణిం చడం అభిమా నులను తీవ్రంగా కలచి వేస్తోంది.