విడ్డూరం.. ఓటీటీ లో వచ్చిన రెండేళ్లకు థియేటర్ రిలీజ్.....!!
రెండు సంవత్స రాల క్రితం వచ్చిన సుహాస్, చాందిని చౌదరి నటించిన కలర్ ఫోటో ప్ర స్తుతం ప్రేక్షకుల ముం దుకు థియే టర్ల ద్వారా తీసుకు వచ్చేం దుకు ఏర్పా ట్లు జరు గుతున్నా యని చిత్ర యూనిట్ సభ్యులు అధి కారికంగా ప్రకటిం చారు.
కలర్ ఫోటో సిని మాకు జాతీయ అవార్డు సొంతం అయ్యింది. అందుకే ఆ సినిమాను ఇప్పుడు థియేటర్ల ద్వారా తీసుకు వస్తే బాగుం టుందని నిర్ణయానికి నిర్మాత వచ్చా డని సమాచారం అందుతోంది. ఇప్పటికే టీవీ లో కూడా వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు థియే టర్ల ద్వారా విడుదల చేస్తే ఎవరు చూస్తారు అంటూ కొందరు అను మానాలు వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సినిమా కనుక థియేటర్ల ద్వారా విడుదల అయితే మంచి జరు గుతుందని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు. మరి థియేటర్ల ద్వారా ఈ సినిమాను విడుదల చేసేందుకు అసలు నిబంధనలు ఒప్పుకుంటాయాఅనేది తెలియాల్సి ఉంది.
గతంలో ఓటీటీ ద్వారా విడు దలైన సినిమాలను ఆ తర్వాత థియేటర్ల ద్వారా విడుదల చేసేది లేదు అంటూ నిర్మాతల మండలికి చెందిన కొందరు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి కలర్ ఫోటోకి ఆ నిర్మాతలు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. అంతే కాకుండా జాతీయ అవార్డు సినిమా కనుక కలర్ ఫోటో విషయంలో ఎలాంటి నిర్ణయం ఉం టుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది.