అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ తెలుగు మూవీ లలో నటించి ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ కొనసాగిస్తుంది.
ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్ లో మరియు హిందీ లో కూడా పలు మూవీ లలో నటించి అక్కడి ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ క్రేజీ మూవీ లలో నటిస్తూ , కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది.
ఇలా వరస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఎరుపు రంగులో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని , అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
ఆ ఫోటోలను రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా రకుల్ ప్రీత్ సింగ్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఎరుపు రంగులో ఉన్న డ్రెస్ ను వేసుకొని , అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి , తన హాట్ ఎద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.