ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "సర్దార్" అనే
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ దీపావళి పండగ సందర్భంగా
అక్టోబర్ 21 వ తేదీన
తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల అయింది. ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
తమిళ్ మరియు తెలుగు భాషలలో బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది దానితో ఈ
మూవీ కి
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు కూడా లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సర్దార్
మూవీ లో రాసి
కన్నా హీరోయిన్ గా నటించగా , పీ ఎస్ మిత్రన్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు.
ఇప్పటికే సర్దార్
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన హిట్ టాక్ లభించడంతో , ఈ
మూవీ యూనిట్ సర్దార్ 2
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ప్రకటించింది. తాజాగా సర్దార్
మూవీ యూనిట్ సర్దార్ 2
మూవీ ఉండబోతుంది అని , ఈ
మూవీ లో కూడా కార్తీ హీరోగా నటించినుండగా , పి ఎస్ మిత్రన్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించబోతున్నట్లు , మరి కొన్ని రోజుల్లోనే ఈ
సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.