బాలయ్య వీరసింహారెడ్డి షూటింగ్ ఎంతవరకు వచ్చిందో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ  ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ఉన్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల  టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఆగకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు... ఇదిలావుంటే ఇక ప్రస్తుతం టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ  ఇంకా గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ వీరసింహారెడ్డి. 

అయితే తాజాగా టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ  ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ ను ఆవిష్కరించారు. ఇక అదే సందర్భంలో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.ఇక ఆ హంగామా ముగియడంతో, ఇప్పుడీ సినిమా కొత్త షెడ్యూల్ పనిలో పడ్డారు.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ , విలన్ బ్యాచ్‌ పై భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.అయితే కథలో కీలకమైన సమయంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ వస్తందని చెబుతున్నాడు దర్శకుడు.ఇక ఫైట్ మాస్టర్ వెంకట్ ఫైట్ సీక్వెన్స్‌ని పర్యవేక్షిస్తున్నాడు. ఇకపోతే ఈ చిత్రం కథ యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. 

అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.అయితే నందమూరి నటసింహం బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం థమన్ ఈ చిత్రానికిసంగీతం అందిస్తున్నాడు.ఇకపోతే రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.అయితే వీరసింహారెడ్డి 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.నందమూరి నటసింహం బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం థమన్ ఈ చిత్రానికిసంగీతం అందిస్తున్నాడు.ఇకపోతే  రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: