7 రోజుల్లో "సర్దార్" మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!
సర్దార్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 95 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 2 వ రోజు 1.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 3 వ రోజు 1.48 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 4 వ రోజు 1.32 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు 64 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ రోజు 44 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 7 వ రోజు 26 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా సర్దార్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో 6.14 కోట్ల షేర్ , 10.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా సర్దార్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లు బాక్సా ఫీస్ దగ్గర లభిస్తున్నాయి.