తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో
హీరో గా మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు చని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు ఇప్పటికే అనేక
మూవీ లలో
హీరో గా నటించి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు జిన్నా అనే
మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
పాయల్ రాజ్ పుత్ , సన్ని లియోన్
హీరోయిన్ లుగా నటించగా , సూర్య ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ అక్టోబర్ 21 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయింది. ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ
మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలెక్షన్ లు లభించడం లేదు. ఇది ఇలా ఉంటే జిన్నా
మూవీ ఇప్పటి వరకు 7 రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెతెలుసుకుందాం.
మొదటి రోజు జిన్నా
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 2 వ రోజు 10 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 3 వ రోజు 8 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 4 వ రోజు 11 లక్షల లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు 7 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ రోజు 4 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 7 వ రోజు రెండు లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. 7 రోజుల్లో మొత్తంగా జిన్నా
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 54 లక్షల షేర్ , 1.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.