అది పురుష్ మేకోవర్ పై లోపాలు..సినిమా పై ప్రభావం!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆది పురుష్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన చిత్ర బృందం సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకోవాలని భావిస్తుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా దానికి కొంత నెగిటివ్ ఏర్పడింది అని చెప్పాలి. టీజర్ లో క్వాలిటీ ఏమాత్రం లేకపోవడంతో సినిమాపై అది ప్రభావం చూపిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు.

కానీ వెంటనే త్రీడీలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయడం జరిగింది అది మళ్లీ వెంటనే పాజిటివ్ బజ్ తీసుకువచ్చింది ఏదేమైనా ఇంతటి భారీ సినిమాకు సంబంధించి తొలి అప్డేట్ విషయంలో ఈ విధంగా జరగడం ప్రభాస్ అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. దానికి తోడు హీరో పాత్రతో సహా మిగతా పాత్రలు మేకోవర్ సరిగా లేకపోవడంతో అది కూడా సినిమాపై  ప్రభావం చూపిస్తుంది అని చెబుతున్నారు.

 రావణాసుర క్యారెక్టర్ చేసిన సైఫ్ అలీఖాన్ ను  ఉంది గతంలో రావణాసురుడుని చూపించే విషయంలో దర్శకులు చాలామంది ఎంతో గ్రాండి యర్ గా చూపించారు కానీ ఈ దర్శకుడు మాత్రం సింపుల్ గా చూపించడం సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోలేదు ఏదేమైనా ఈ సినిమాకు సంబంధించి మంచి కలెక్ష న్లు రావాలి అంటే ఇప్పుడు వరకు ఈ సినిమాపై ఏర్పడిన నెగెటివిటీని చేయవలసిందిగా ప్రభాస్ ఈ సినిమాతో బిజీ అని అందుకోకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ మెప్పించాలి అంటే తప్పకుండా విజువల్ గా వండర్స్ క్రియేట్ చేయవలసిందే అని చెప్పాలి. మరి ఇప్పటికైనా ఈ సినిమా లో అలాంటి లోపాలు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దుకుంటే సినిమా కు మంచి  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: