అందులో భాగంగా ఇప్పటికే
విజయ్ దేవరకొండ హీరోగా తనకెక్కిన లైగర్
మూవీ లో మొదట గా ఈ ముద్దుగుమ్మకే ఆఫర్ వచ్చినట్లు , కానీ ఆ సమయంలో ఈ ముద్దు గుమ్మ ఇతర
మూవీ లతో బిజీగా ఉండడం వల్ల ఆ
మూవీ ని రిజెక్ట్ చేయడంతో , ఆ తర్వాత
అనన్య పాండే ను లైగర్
మూవీ యూనిట్
అనన్య పాండే ను ఈ
మూవీ లో సెలెక్ట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా
జాన్వి కపూర్ "మిలి" అనే
మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ
మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తూ వస్తున్న
జాన్వి కపూర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
అందులో భాగంగా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ ఇప్పటికప్పుడు తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఇది వరకు చాలా సార్లు జాహ్న కపూర్ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
తాజాగా కూడా జాహ్న కాపూర్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ హాట్
బ్యూటీ జాన్వి కపూర్ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకుని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం బ్లాక్ కలర్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న జాహ్న కాపూర్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.