అఖండ బ్యూటీ అందాలు అదరహో..!!
ఆ తర్వాత తను ఎంచుకున్న సినిమాల కథ ఎంపిక విషయంలో పైన నిర్ణయాలు తీసుకోలేక ఇమే నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్ గా మిగిలాయి. చివరిగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అయినప్పటికీ కూడా ఏ చిత్రంలో నటించకుండా ప్రస్తుతం పలు ఫోటో షూట్లకు మాత్రమే ఫోజులిస్తూ ఉన్నది. డిజైనర్ దుస్తులలో అందుకు తగ్గట్టుగా మ్యాచింగ్ గా ఫ్లోర్ లెంగ్త్ మిడ్డీతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తన అందాలను చూపించి చూపించకుండా ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం తన చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ కూడా గ్లామర్ తో మాత్రం కుర్రకారులపై ఎటాక్ చేస్తోంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అడుగు పెట్టింది ప్రగ్య. ఈ అమ్మడు తాజా ఫోటోలతో ప్రేక్షకులకు సైతం పిచ్చెక్కించేలా కనిపిస్తోంది. ఇక ప్రగ్యా కు సరైన అవకాశం వస్తే తన గ్లామర్ తో కుర్రకారులను సినిమాలో అలరించడం ఖాయమని పలువురు అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ లో ఎక్కువగా హీరోయిన్స్ కొరత ఉన్నప్పటికీ ప్రగ్యాకి మాత్రం అవకాశాలు కరువయ్యాయని చెప్పవచ్చు. సీనియర్ హీరోలతోనే కాకుండా యువ హీరోలతో కూడా ఈ ముద్దుగుమ్మ నటించిన కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.